Home / Entertainment / Bollywood

Bollywood

లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను: ఐశ్వర్య రాజేష్

సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది మీటు ఉద్యమం. అన్ని రంగాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధిత మహిళలు తాము అనుభవించిన మానసిక క్షోభను సోష‌ల్ మీడియా ద్వారా ధైర్యంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా తనకు ఎదురైనా వేధింపుల గురించి నోరు విప్పింది. టాలీవుడ్‌లో ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య …

Read More »

”నో పెళ్లి” అంటున్న సాయి ధరమ్‌ తేజ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి, ప్రతిరోజు పండగ’ వంటి విజయాలు అందుకున్నాడు. తాజాగా దేవకట్టా డైరెక్షన్‌లో ”సోలో బ్రతుకే సో బెటర్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నివేదా పేతు రాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ రోజు ఈ మూవీ నుండి ఓ పాట విడుదల చేసింది చిత్ర …

Read More »

అనిల్‌ రావిపూడితో బాలయ్య 107వ చిత్రం!

టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి చిన్న సినిమాలతో కెరీయర్‌ ప్రారంభించి ఏకంగా సూపర్ స్టార్‌ ను డైరెక్టర్ చేసే రేంజ్‌కు ఎదిగాడు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడు… తొలి సినిమా నుంచే తనదైన కామెడీ టైమింగ్ తో కమర్సియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందిస్తున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నటించేందుకు స్టార్ హీరోలు కూడా …

Read More »

సోనూసూద్‌ సాయంపై కేంద్రమంత్రి ట్వీట్

కరోనా మహమ్మారి ప్రపంచమంతటా విలయ తాండవం చేస్తోంది. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కరోనాపై పోరుకు ప్రముఖులంతా తమవంతు సాయం అందించారు, ఇంకా అందిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సోనూసూద్‌. వలస …

Read More »

భారత్‌లో కరోనా ఉగ్రరూపం, రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. గత 3 రోజులుగా భారత్‌లో రోజుకు 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6767 కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం. …

Read More »

ఏపీలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,364 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసుల్లో 17 మంది విదేశాల నుంచి వచ్చిన వారుకాగా, ఇతర రాష్ట్రాల వారు 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏపీలో …

Read More »