Home / Business

Business

వకీల్‌ సాబ్‌లో జాన్వీ!!

టాలీవుడ్ పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే, త్వరలోనే షరతులతో కూడిన అనుమతులు ఇవ్వబోతున్నారని సమాచారం. ఒకవేళ అనుమతులు ఇస్తే వకీల్ సాబ్ సినిమాను వెంటనే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. హిందీలో సూపర్ హిట్టైన ‘పింక్’ సినిమాను …

Read More »

ఈ స్టార్‌ హీరో ఎవరోను గుర్తుపట్టారా?

ఫొటో అనేది ఓ జ్ఞాపకం.. పదికాలాలపాటు నిల్చిపోయే ఓ తీపి గుర్తు. అప్పుడప్పుడు ఈ ఫొటోలను చూసి మురిసిపోతూ.. ఉంటాం. తాజాగా అటువంటి ఓ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 1968లో అక్కినేని నాగేశ్వరావు హీరోగా నటించిన సుడిగుండాలు చిత్రం గురించి ఇప్పటి తరం వ్యక్తులకు తెలియకపోయినా అప్పటి వాళ్లకు మాత్రం బాగా తెలుసు. …

Read More »

లాక్‌డౌన్‌ కారణంగా బాలీవుడ్‌ నటి ఆత్మహత్య..

టాలీవుడ్‌ న‌టి ప్రేక్ష మెహ‌తా(25) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సోమ‌వారం రాత్రి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో త‌న నివాసంలో ఉరేసుకుని మ‌ర‌ణించింది. అయితే ఆమె కుటుంబ‌స‌భ్యులు నేడు ఉద‌యం గ‌మ‌నించ‌డంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. కానీ అప్ప‌టికే ఆమె మ‌రణించింద‌ని వైద్యులు దృవీక‌రించారు. కాగా ఆమె మ‌ర‌ణిండానికి కొన్ని క్ష‌ణాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న జీవితం గురించి పోస్ట్ పంచుకుంది. …

Read More »

తెలుగమ్మాయి కొత్త ఫొటోలు..

టాలీవుడ్‌లో.. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ ఈషా రెబ్బా. తెలుగమ్మాయి కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకావాలు రాలేదు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో నటించిన సరైన బ్రేక్ రాలేదు. ఇక నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక …

Read More »

వర్మ ‘కరోనా వైరస్‌’ ట్రైలర్‌

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ.. ఈ టైమ్‌ని సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన పనికి ఉపయోగించుకున్నాడు. టెక్నాలజీని వినియోగించుకొని వర్మ ఏకంగా ‘కరోనా వైరస్’ అనే సినిమాను తీశాడు. ఒక ఇంట్లో ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఓ సినిమాను తీశాడు. ఇది వర్మ చేసిన …

Read More »

డిస్కవరీ వైల్డ్‌లైఫ్‌లో ప్రకాశ్ రాజ్ గొంతు.!

వైల్డ్‌ లైఫ్‌ అభిమానుల కోసం డిస్కవరీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందుకు తగ్గట్టు అభిమానులను మరింత ఆకట్టుకునేలా ప్రాంతీయ భాషలకు పరిచయమున్న గొంతులోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలనుకుంటుంది డిస్కవరీ. దీంతో సౌత్‌ ఇండియాలో మంచి పేరున్న, వినసొంపుగా ఉన్న గొంతు కోసం నటులను వెతుకుతుందంట. ఈ క్రమంలోనే ఛానల్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను …

Read More »

కమల్ సార్ భార్య ప్లేస్ భర్తీ చేయను: పూజా కుమార్‌

విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోయిన్ గౌతమి నుంచి విడిపోయిన తర్వాత నటి పూజా కుమార్‌తో సహజీవనం సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ విశ్వరూపం హీరోయిన్ పూజా కుమార్ తో రిలేషన్‌షిప్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. పూజా కుమార్ తరచుగా కమల్ హాసన్ కుటుంబలోని వేడుకలకు హాజరు అవుతుండడం.. వారి …

Read More »

అమ్మాయిలు నో చెబితే క్యాస్టింగ్ కౌచ్‌ ఉండదు

మీడియా ముందు ఇలాంటి వ్యవహారాల గళం విప్పిన ధైర్యవంతులు మరికొందరు. తాజాగా కాస్టింగ్ కౌచ్ పై బిగ్‌బాస్ బ్యూటీ నందిని రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ కు పూర్తి కారణం అమ్మాయిలే అంటూ కామెంట్లు చేసింది. కాస్టింగ్ కౌచ్ కు ఎవరైనా ప్రయత్నించిన సమయంలో అమ్మాయిలు నో అంటే ఆ విషయం అక్కడితో …

Read More »