Home / Entertainment (page 12)

Entertainment

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1593 కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 1002 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ …

Read More »

తమ్ముడూ.. పవర్ స్టార్ సినిమా పనులు జరుగుతున్నాయి

దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ తో సినిమా చేయడానికి సిద్దమైపోయాడు. గత ఏడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు హరీష్. ఈ సినిమా 14 రీల్స్ పతాకం పై తెరకెక్కింది. తాజాగా మరోసారి 14 రీల్స్ తో వర్క్ చేయడానికి రెడీ అయ్యాడు హరీష్. ‘మరోసారి పవర్ఫుల్ …

Read More »

తెలంగాణలో బస్సు సర్వీసులకు ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో ప్రజా రవాణాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి బస్సులునడుస్తాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే సిటీ బస్సులకు అనుమతి లేదని తెలిపారు. రాష్ట్రంలో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అయితే నిబంధనలు పాటించాలని అన్నారు. ఆటోలో డ్రైవర్ ఇద్దరు …

Read More »