Home / Entertainment / Bollywood (page 6)

Bollywood

సోనూసూద్‌ సాయంపై కేంద్రమంత్రి ట్వీట్

కరోనా మహమ్మారి ప్రపంచమంతటా విలయ తాండవం చేస్తోంది. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కరోనాపై పోరుకు ప్రముఖులంతా తమవంతు సాయం అందించారు, ఇంకా అందిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సోనూసూద్‌. వలస …

Read More »

భారత్‌లో కరోనా ఉగ్రరూపం, రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. గత 3 రోజులుగా భారత్‌లో రోజుకు 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6767 కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధికం. …

Read More »

ఏపీలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,364 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసుల్లో 17 మంది విదేశాల నుంచి వచ్చిన వారుకాగా, ఇతర రాష్ట్రాల వారు 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏపీలో …

Read More »

అలాంటి సీన్లకు దూరంగా ఉంటానంటున్న లావణ్య త్రిపాఠి

కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. షూటింగ్ లు నిలిచిపోవడంతో సెలబ్రిటీలు ఎవరూ బయటకు రావడం లేదు. ఎవరికి వారు ఇంట్లోనే ఉండిపోయారు. సినీ తారలు మాత్రం ఇంట్లోనే యూట్యూబ్ ఛానల్స్ లో వంటా వార్పు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వరకు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో త్వరలో సినిమా షూటింగులు …

Read More »

‘అనుష్క శర్మ’పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు

బాలీవుడ్‌ హీరోయిన్‌ ‘అనుష్క శర్మ’.. ‘పాతాళ్ లోక్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ పలువురి ప్రశంసలను పొందింది. ఇదే సమయంలో విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఈ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. ‘ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్’ సభ్యులు …

Read More »