Home / Business (page 19)

Business

భారత్‌లో లాక్‌డౌన్ మే 31 వరకు పొడిగింపు

భారత్‌లో లాక్‌డౌన్ మే 31 వరకు పొడిగించారు. మూడో విడత లాక్‌డౌన్ ఇవాళ్టితో ముగియటంతో తదుపరి ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. రైలు, విమాన, మెట్రో సర్వీసుల మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. కంటైన్‌మెంట్ జోన్లు మినహా రాష్ట్రాల …

Read More »

టెర్రరిస్ట్‌గా సమంత?

సమంత అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కథల విషయంలో కూడా తనకు సెట్‌ అయ్యే మాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. పెళ్లైన తర్వాత వీరిద్దరు కలిసి నటించిన మజిలీ చిత్రం హిటైంది. ఆతర్వాత సమంత నందినిరెడ్డి దర్శకత్వంలో నటించిన ఓ బేబీ సినిమా కూడా సూపర్ …

Read More »