Home / Business / Celebrity (page 3)

Celebrity

దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ఓపెనింగ్ చేస్తాం: కిషన్‌ రెడ్డి

లాక్‌డౌన్ కారణంగా మూతపడిన సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి పలువురు సినీ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలో కిషన్ రెడ్డి మాటాడుతూ.. షూటింగ్ ల కోసం త్వరలోనే అనుమతి లభిస్తుందని దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే …

Read More »

విజయ్ దేవరకొండపై ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలు..

హీరోయిన్‌, నిర్మాత ఛార్మి హీరో విజయ్ దేవరకొండ సెట్లో ఉంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవని అంటుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఫైటర్’ వర్కింగ్ టైటిల్ తో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్‌కు జంటగా అనన్య పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఛార్మి నిర్మాతగా వ్యవహిరిస్తున్న ఈ చిత్రం …

Read More »

శేఖర్ కమ్ముల నెక్ట్స్‌ మూవీ ఫిక్స్‌..

దర్శకుడు శేఖర్ కమ్ముల తర్వాత సినిమా కూడా కన్ఫార్మ్ అయ్యింది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజులు అయితే పూర్తవుతుంది. కాగా శేఖర్ కమ్ముల తన తర్వాత సినిమాను కూడా లాక్ చేసేశాడు. …

Read More »