Home / Business / Celebrity (page 2)

Celebrity

మెదక్ జిల్లాలో బోరుబావిలో మూడేళ్ల చిన్నారి

మెదక్ జిల్లా పాపన్నపేట (మ) పొడ్చన్‌పల్లిలో ప్రమాదవశాత్తు మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. పంట పొలాల్లో నీటికోసం 120 అడుగుల వరకు బోరు వేసినా నీరు రాకపోవడంతో అలాగే వదిలేశారు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు బాలుడిని బయటకు తీసే ప్రయత్నాలు …

Read More »

ఇంటి వద్ద నుంచే తాతగారికి నివాళి..

ప్రముఖ నటుడు, దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి రేపు (మే 28). ఈ సందర్భంగా ప్రతి ఏటా టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరోవైపు, జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులందరూ హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి, నివాళి అర్పించడం ఆనవాయతీగా వస్తోంది. అయితే రేపు ఎన్టీఆర్ ఘాట్ …

Read More »

మహేశ్‌ బాబు ‘సర్కారి వారి పాట’..

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ తర్వాత తన తదుపరి చిత్రాన్ని పరశురాం డైరెక్షన్‌లో చేయడానికి సిద్థం అయ్యాడు. అయితే, లాక్ డౌన్ తో షూటింగులకు బ్రేక్‌ పడటంతో.. ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగును ఈ నెల 31న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి …

Read More »

ఛోటా.కె.నాయుడు తమ్ముడుపై నటి ఫిర్యాదు

సినీ కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ సినీ నటి సాయి సుధ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.2015 వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వెంగళరావు నగర్ డివిజన్ సిద్దార్థ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు…తనను పెళ్లి చేసుకోవాలని సుధారెడ్డి …

Read More »

రాకేష్‌ మాస్టర్‌ క్షమాపణలు చెప్పాలి: మాధవీలత

రాకేష్‌ మాస్టర్‌పై హీరోయిన్‌, బీజేపీ నాయకురాలు మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్‌ మాస్టర్‌ ఎవరో తనకు తెలియదని పేర్కొన్న ఈ నటి అతడి వ్యాఖ్యలను తనను ఎంతగానో బాధించాయన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తానన్నారు. రాకేష్‌ మాస్టర్‌ను ఉపేక్షించేది …

Read More »